విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, కీలక వ్యాఖ్యలు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు అందజేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి, కేసులపై వచ్చిన ఒత్తిళ్ల గురించి స్పందించారు. విజయసాయి రెడ్డి చెప్పారు, “వైసీపీ అధినేత జగన్ కేసులో నేను అప్రూవర్ గా మారాలని చాలామంది నాకు ఒత్తిడి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాకినాడ పోర్టు విషయంలో నాకు పై కేసు నమోదైంది. […]