విజయసాయిరెడ్డి రాజీనామా ఆమోదం: “వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశా” – ఎంపీ విజయసాయి రెడ్డి

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌క‌డ్ ఆమోదించారు. విజయసాయి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందజేసిన తర్వాత, ఉప రాష్ట్రపతి వెంటనే ఆమోదించినట్లు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ బులెటిన్ విడుదల చేసింది. రాజీనామా అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా, ఆయన తన రాజీనామా “పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే” అని తెలిపారు. “భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని, పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని” […]