విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబో ‘సంక్రాంతికి వస్తున్నాం’ – విలేకరుల సమావేశంలో హీరో వెంకటేశ్ ఆవిష్కరించిన సినిమాపై విశేషాలు

విక్టరీ వెంకటేశ్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ లో తెరకెక్కిన highly anticipated movie ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న హీరో విక్టరీ వెంకటేశ్, సినిమా విశేషాలను పంచుకున్నారు. సంక్రాంతి సినిమాపై వెంకటేశ్‌ ఉత్సాహం: “నా కెరీర్‌లో ఇదో మరో సంక్రాంతి. ఒక క్లీన్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్‌తో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా […]