వాలంటైన్స్ డే స్పెషల్: రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్‌కు రెడీ!

ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే) సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రొమాంటిక్ సినిమా ‘ఆరెంజ్’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలవుతుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొంది, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ, ఈ సినిమా మెగా ఫ్యాన్స్, యువతకు ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ సినిమా ప్రేమికుల […]