వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ – కేసు విచారణలో కీలక సాక్ష్యాలు

వైసీపీ నేత వల్లభనేని వంశీ పై నమోదైన కిడ్నాప్ కేసులో విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. వంశీని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కస్టడీకి తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో విచారణను తీవ్రంగా జరుపుతున్న పోలీసులు, టెక్నాలజీ ఆధారంగా కీలక సాక్ష్యాలను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, “వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించామని, టెక్నాలజీ ద్వారా నేరం చేసిన ఎవరైనా తప్పించుకోలేని విధంగా […]