వరుణ్ చక్రవర్తి టి20 సిరీస్‌లో చరిత్ర సృష్టించి రికార్డు సాధించారు

ఇంగ్లండ్‌తో స్వదేశంలో జ‌రిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత మిస్టరీ స్పిన్న‌ర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించారు. ఈ సిరీస్‌లో వరుణ్ 14 వికెట్లు తీసి, ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు సృష్టించారు. 33 ఏళ్ల భారత స్పిన్నర్, సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. దీంతో, సిరీస్ ముగిసే సరికి అతడు 14 వికెట్లను తీయడం ద్వారా ఈ అద్భుత రికార్డును […]