నారా లోకేశ్ దావోస్ పర్యటనలో మాస్టర్ కార్డ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కీలక సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ ఆర్డీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దావోస్‌లో బిజీగా ఉన్నారు. ఆయన ఇక్కడ మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలలో మాస్టర్ కార్డ్ కార్యకలాపాలు విస్తరించే అవకాశాలను నారా లోకేశ్ చర్చించారు. మాస్టర్ కార్డ్‌తో IT, స్కిల్ డెవలప్ మెంట్‌లో సహకారం లోకేశ్, మాస్టర్ కార్డ్ సంస్థకు సూచన […]