వంశీ అరెస్ట్ పై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ అక్రమమని వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నట్లు తెలిపిన ఆమె, వంశీ అరెస్ట్ సక్రమమేనని స్పష్టం చేశారు. వంశీ అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని, అన్ని ఆధారాలతోనే ఆయనను అరెస్ట్ చేశారని మంత్రి అనిత చెప్పారు. ఆమె మాట్లాడుతూ, “ఇతరుల మాటలు కాకుండా, వంశీని అరెస్ట్ చేయడానికి ఉన్న ఆధారాలే ప్రాముఖ్యమైనవి. ఈ పరిణామం […]