వంశీ అరెస్టుపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి వల్లభనేని వంశీని పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టుపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఆరోపణలు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ, “ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సినవారే చీడ పురుగుల్లా తయారయ్యారని” అన్నారు. తన ఇంటిని ధ్వంసం చేసిన వాళ్లను చట్టం […]