రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై క్లారిటీ: “ఇప్పట్లో లేనట్లేనని స్పష్టం”

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, “కేబినెట్ విస్తరణ త్వరలో జరగదు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్టానం నిర్ణయించాలి” అని స్పష్టం చేశారు. అలాగే, “నేను ఎవరినీ మంత్రులుగా ప్రతిపాదించడం లేదు” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై కేసుల విషయమై కూడా స్పందించారు. “కేసుల విషయంలో చట్ట ప్రకారం జరగవలసిన ప్రక్రియ కొనసాగుతుంది. […]