రెండు ఎకరాల చంద్రబాబు వెయ్యి కోట్లు ఎలా సంపాదించారు?: గుడివాడ అమర్ నాథ్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత మరియు మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు “సూపర్ సిక్స్” అంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడంతో పాటు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం పట్ల అమర్ నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమర్ నాథ్, చంద్రబాబు ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు. “రైతులకు ఇస్తామని చెప్పిన రూ. 20 వేల పెట్టుబడి […]