రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు: కవిత విమర్శ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన వరంగల్ పర్యటనను రద్దు చేసుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారని భయపడినందునే రాహుల్ గాంధీ వరంగల్ రావడానికి ధైర్యం లేకపోయారని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వరంగల్‌లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఇంకా అమలు […]