రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశం: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ కోసం కీలక అభ్యర్థనలు

ఈ రోజు, ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్, ఈ ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పించాలనీ కోరారు. మంత్రివర్గ సమావేశంలో, విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కాంక్లేవ్ విద్యా రంగంలోని కీలక సంస్కరణలపై చర్చించడానికి ఒక ఉత్తమ వేదికగా […]