‘గేమ్ చేంజర్’ ట్రైలర్ రిలీజ్: రాజమౌళి, శంకర్, రామ్ చరణ్ నుంచి భారీ అంచనాలు!

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రం జనవరి 10, 2025న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానుంది. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. రాజమౌళి: ‘శంకర్ గారు తెలుగు దర్శకుడు కాదు, మన తెలుగు దర్శకుడే!’ ట్రైలర్ రిలీజ్ […]