రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌తో ‘గేమ్ చేంజర్’ – ఐమ్యాక్స్‌లో విడుదల!
పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదల గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ మరియు మాస్టర్ మూవీ మేకర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఎందుకంటే రామ్ చరణ్ అభిమానులు సిల్వర్ స్క్రీన్‌పై […]