రాజత్ పటీదార్‌కు ఆర్‌సీబీ కెప్టెన్సీ – విరాట్ కోహ్లీ ఆశీర్వాదం!

రాయల్ ఛాంలెజర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ తాజాగా తమ కొత్త కెప్టెన్‌గా యువ ఆటగాడు రాజత్ పటీదార్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు ఆర్‌సీబీ సారథిగా ఉన్న దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి కాలంలో ఆర్‌సీబీకి తిరిగి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఎంపిక అయ్యే అవకాశాలు జోరుగా ప్రచారం అయ్యాయి. కానీ కోహ్లీ కెప్టెన్సీపై ఆసక్తి చూపించకపోవడంతో, ఆర్‌సీబీ యాజమాన్యం యువ ఆటగాడు రజత్ […]