రాజకీయాల్లో ఏకైక గేమ్ చేంజర్ పవన్ కల్యాణ్
రాజమండ్రిలో నిర్వహించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రేక్షకులను అట్టహాసంగా ఆకట్టుకుంది. ఈ వేడుకలో పాల్గొన్న హీరో రామ్ చరణ్ తన భావోద్వేగపూరిత ప్రసంగంతో అభిమానులను ఉర్రూతలూగించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, సినిమాపై ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. “ఇవాళ ఇక్కడి జనసముద్రాన్ని చూస్తుంటే, నాడు పవన్ కల్యాణ్ గారు రాజమండ్రిలో మొదటిసారి నిర్వహించిన ర్యాలీ గుర్తుకొస్తోంది,” అంటూ తన భావాలను పంచుకున్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, “గేమ్ […]