రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు… విచారణకు హాజరుకాలేనన్న తులసిబాబు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు, పోలీసు విచారణకు హాజరు కాకుండా సమయం కోరుతూ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌కు లేఖ రాశారు. ఆయన, ఈనాటి విచారణకు రాలేనని, తనకు కొంత సమయం కావాలని అభ్యర్థించారు. ఈ కేసులో ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే, హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న రఘురామకృష్ణరాజు, తన గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసిబాబు చెబుతున్నారు. ఈ టార్చర్ ఘటన 2021 మే 14 న […]