రంగారెడ్డి జిల్లాలో ప్ర‌పంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ పార్క్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్ర‌పంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ పార్క్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ రాజకీయ నేతలు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్క్ 150 ఎకరాల్లో ఏర్పాటు చేయబడింది, ఇందులో 85 దేశాల నుండి దిగుమతి చేసుకున్న 25,000 జాతుల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. ఈ పార్క్‌లో రూ. 1 ల‌క్ష నుంచి […]