యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాంగ్స్

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రముఖంగా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్బమ్ ఒక సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇటీవల విడుదలైన మూడు పాటలు, గోదారి గట్టు, మీను, మరియు బ్లాక్‌బస్టర్ పొంగల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యూట్యూబ్ మరియు అన్ని మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి. మూడు పాటలు ఇప్పటికే 85 మిలియన్ల వ్యూస్‌ను దాటాయి, వాటి పాపులారిటీ, సంగీతం, మరియు చిత్రీకరణతో ప్రేక్షకులను […]