యూట్యూబ‌ర్‌ ‘ఫ‌న్ బ‌కెట్’ భార్గ‌వ్ కు 20 ఏళ్ల జైలు

తెలుగు యూట్యూబర్ భార్గవ్‌కు విశాఖపట్నం కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు 14 ఏళ్ల ఓ బాలికపై లైంగిక దాడి కేసులో వెలువడింది. విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు, బాధితురాలికి రూ. 4 లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది. భార్గవ్ “ఫన్ బకెట్” పేరుతో వీడియోలు చేసి పాప్యులర్ అయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో, అతడు తనతో నాటించిన ఓ బాలికపై పలు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ […]