“ఉపేంద్ర ‘యూఐ’ సినిమా ఓటీటీలో – స్ట్రీమింగ్ కోసం సిద్ధం!”

ఇప్పటికే 'యూఐ' సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. సినిమా థియేటర్లలో మిస్ అయిన వారు, సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ సినిమా స్ట్రీమ్ చేసుకోవచ్చు. 'యూఐ' సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్ట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సన్ నెక్ట్స్ ఇప్పటికీ ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి అధికారికంగా ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్‌లు చేయకపోయినా, సుమారు ఈ నెల 15 తర్వాత 'యూఐ' సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే ‘యూఐ’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. సినిమా థియేటర్లలో మిస్ అయిన వారు, సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ సినిమా స్ట్రీమ్ చేసుకోవచ్చు. ‘యూఐ’ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్ట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సన్ నెక్ట్స్ ఇప్పటికీ ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి అధికారికంగా ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్‌లు చేయకపోయినా, సుమారు ఈ నెల 15 తర్వాత ‘యూఐ’ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.