“మ్యాజిక్” చిత్రం నుంచి మొదటి పాట “డోంట్ నో వై” విడుదల

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, భారీ సినిమాలు నిర్మించడమే కాకుండా, యువ ప్రతిభలను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను రూపొందిస్తుంది. తాజాగా, ఈ సంస్థ ‘జెర్సీ’ వంటి క్లాసిక్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “మ్యాజిక్” అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామా చిత్రంలో యువ నటీనటులు కనిపిస్తుండగా, సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి “డోంట్ నో వై” అనే […]