‘మ్యాక్స్’ మూవీ డిజిటల్ ప్రీమియర్ ZEE5లో ఫిబ్రవరి 15న

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ‘మ్యాక్స్’ చిత్రం ఫిబ్రవరి 15న ZEE5 ఓటీటీ వేదికలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రాత్రి 7:30 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. 2024లో కన్నడ సినిమాల ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం, మాస్ ఎంటర్‌టైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మ్యాక్స్’ సినిమా నూతన దర్శకుడు విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కింది. కిచ్చా సుదీప్ ‘పోలీసు ఇన్‌స్పెక్టర్ అర్జున్ […]