మోదీ ఊరితో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు చారిత్రక సంబంధం.. స్వయంగా వెల్లడించిన ప్రధాని!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో జరిగిన తొలి పాడ్‌కాస్ట్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలపై మాట్లాడారు, ముఖ్యంగా గుజరాత్‌లోని తన స్వగ్రామం వాద్‌నగర్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ యొక్క ఆసక్తిని తెలిపారు. 2014లో మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రపంచ దేశాల నేతలు మర్యాదపూర్వకంగా అభినందనలు తెలిపి ఫోన్ చేసినప్పటికీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా మోదీతో ఫోన్లో మాట్లాడారు. జిన్‌పింగ్ తన భారత పర్యటనలో గుజరాత్‌లోని […]