ముందస్తు సంక్రాంతి సంబరాల లో పాల్గొన్న MLA – బొండా ఉమ

సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం ఆక్స్ఫర్డ్ పాఠశాల ఏర్పాటు చేసిన సంక్రాతి సంబరాల లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు.. బొండా ఉమా మాట్లాడుతు….. సంక్రాంతి అంటే సరదా, సంబరాలు, కుటుంబ సమేళనం అని,తెలుగు వారందరికీ ఇది ఎంతో ప్రత్యేకమైన పండుగ అని, నేటి యువత సంస్కృతి, సాంప్రదాయాలను తప్పకుండా పాటించి భవిష్యత్తు తరాలకు పండుగల ప్రాముఖ్యతను తెలియజేయాలని, పిల్లలు సంక్రాంతి సెలవలను బాగా ఎంజాయ్ చేయాలి […]