మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు నిలిపేశారు: జగన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకం పై సీఎం చంద్రబాబుకు నిధుల కోసం ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత మాట్లాడుతూ, “మీరు అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారన్న మాట వాస్తవం కాదా?” అని చంద్రబాబును ప్రశ్నించారు. జగన్ ఆరోపణలు, “మీరు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలు పెట్టి, ప్రజల వైద్యం కోసం అవసరమైన […]