మహారాష్ట్ర: షిండే ఉద్దవ్ ఠాక్రే పై తీవ్ర వ్యాఖ్యలు

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే పై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉద్దవ్ ఠాక్రే తనను మరియు మహాయుతి కూటమిని విమర్శిస్తూ వస్తున్నారని, ఈ విమర్శలు ఇక కొనసాగిస్తే శివసేన (యూబీటీ)కి ప్రస్తుతం ఉన్న 20 మంది ఎమ్మెల్యేల నుంచి 2-3 మంది మాత్రమే మిగిలే అవకాశముందని షిండే హెచ్చరించారు. “గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో వారికి తగిన బుద్ధి చెప్పారు,” అని పేర్కొన్న షిండే, “వారి విమర్శల వల్ల […]