మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం: కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టి ఎనిమిది మంది మృతి

మహారాష్ట్ర రాష్ట్రంలోని జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయని వదంతులు ప్రచారంలో రావడంతో, భయాందోళనకు గురైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ నుండి దిగిపోయారు. పట్టాలు దాటుతూ ట్రైన్ నుండి దిగిన ఆ ప్రయాణికులు, మరో వేగంగా దూసుకువస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ ట్రైన్‌కి […]