మహబూబాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం: పది లక్షల విలువైన వస్తువులు దగ్ధం

మహబూబాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. గూడూరు మండల కేంద్రంలో ఉన్న ఓ టెంట్ హౌస్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో గోడౌన్‌కు నిప్పు పుట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మెరుగు భారత్ గౌడ్ సౌండ్స్ అండ్ డెకరేషన్ టెంట్ హౌస్ గోడౌన్ లోని పది లక్షల విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గోడౌన్ లోని ఎల్‌ఈడీ లైటింగ్‌ వైర్లు, సర్వీసు వైర్లు, సౌండ్ సిస్టం, ఇతర ఎలక్ట్రికల్ […]