మణిపూర్ రాజకీయాల్లో ఊహించని పరిణామం: జేడీయూ మద్దతు ఉపసంహరణ

మణిపూర్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే జేడీయూ, తాజాగా తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు, మణిపూర్ జేడీయూ పార్టీ అధ్యక్షుడు బీరేన్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో, జేడీయూ తమకు చెందిన ఏకైక ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో చేరుతారని తెలిపారు. ఈ పరిణామంతో మణిపూర్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరోసారి మార్పుకు లోనవుతాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణిపూర్ అసెంబ్లీలో 60 నియోజకవర్గాలు ఉండగా, […]