38వ జాతీయ క్రీడల్లో ఏపీ వెయిట్ లిఫ్టర్ల హవా: సత్యజ్యోతి కాంస్యం సాధించడం పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అభినందనలు

ధర్మశాల (ఉత్తరాఖండ్): 38వ జాతీయ క్రీడల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్‌లు వరుస విజయాలను సాధిస్తున్నారు. ఇప్పటికే పురుషుల 67 కిలోల విభాగంలో నీలం రాజు, మహిళల 71 కిలోల విభాగంలో పల్లవి స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రం గౌరవాన్ని పెంచారు. తాజగా, 87 ప్లస్ కిలోల కేటగిరీలో విజయనగరంకు చెందిన టి. సత్యజ్యోతి కాంస్యం సాధించి, రాష్ట్రం కోసం మరొక గొప్ప విజయాన్ని అందించారు. సత్యజ్యోతి విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, […]