భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు మళ్లీ 500 ఎకరాల కేటాయింపుకు మంత్రుల కమిటీ

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించనున్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కోసం 500 ఎకరాలను కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ ఎయిర్ పోర్టు కోసం మొదట 2,703.26 ఎకరాలను కేటాయించేందుకు ప్రతిపాదించగా, గత జగన్ ప్రభుత్వంలో 500 ఎకరాలు తగ్గించి 2,203.26 ఎకరాలను కేటాయించారు. ప్రస్తుతం, ఈ ప్రాజెక్టుకు సంబంధించి భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ సంస్థ అయిన జీఎంఆర్ (జీవీఐఏఎల్) 500 ఎకరాలను పునఃకేటాయించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ఆ ప్రాంతాన్ని ప్రపంచ […]