భిక్షాటన నిషేధం: యాచకురాలికి డబ్బులిచ్చిన వ్యక్తిపై కేసు నమోదు

మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నగరాన్ని “యాచకులు లేని నగరం”గా మార్పుచేసేందుకు స్థానిక అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిషేధ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. వివరాల ప్రకారం, ఇందోర్‌లోని ఓ దేవాలయం వద్ద ఓ యాచకురాలికి డబ్బులు ఇచ్చిన వ్యక్తిపై పోలీసులు భిక్షాటన నిషేధ చట్టం (BSS) సెక్షన్ 233 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నేరం రుజువైతే, అతనికి జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. యాచకులు లేని […]