భారత్‌ లో తొలి HMPV వైరస్ కేసు..నిజమా..? ఫేకా..?

గత కొద్ది రోజుల నుంచి భారత్ లో HMPV వైరస్ కలకలం రేపుతోంది. కొత్త వైరస్ అని జాగ్రత్తగా ఉండాలంటూ.. ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం అలర్ట్ జారీ చేసింది. ఇంతలోనే భారత్ లో తొలి కేసు అంటూ.. అది కూడా 8నెలల చిన్నారికి అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ HMPV వైరస్ అంతా ప్రమాదకరమా..? ఇందులో ఎంతవరకు నిజముందనే అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటా […]