భారత్-పాకిస్తాన్ క్రికెట్ యుద్ధం నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘ది గ్రేట్ రైవల్రీ’ స్ట్రీమింగ్కు సిద్ధం

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన మరియు భావోద్వేగపూరితమైన పోరు భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతుందనేది ఎవరూ తర్కించలేరు. ఈ క్రికెట్ రైవల్రీని నెట్ఫ్లిక్స్ ప్రత్యేకంగా స్ఫూర్తిగా తీసుకుని ‘ది గ్రేట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో జరిగిన ముఖ్యమైన మ్యాచ్లను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీ పోస్టర్ను తాజాగా విడుదల చేసింది. పోస్టర్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి […]