బ్రహ్మాజీ: “నేను హీరో కావాలని రాలేదు, కానీ తెలుగు ఆర్టిస్టులకు ఛాన్స్‌లు ఇవ్వాలి!”

సుదీర్ఘమైన సినీ కెరీర్‌ను కొనసాగిస్తూ, ఇప్పటికీ పరిశ్రమలో బిజీగానే ఉన్న నటుడు బ్రహ్మాజీ, తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్, పరిశ్రమ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నేను హీరో కావాలని ఇండస్ట్రీకి రాలేదు. అందువలన నా కెరీర్ గురించి నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఒకప్పుడు, ఈ పాత్రను ఈ నటుడు మాత్రమే చేయగలడని భావించి, తనతో చేసేందుకు ట్రై చేసేవారు. కానీ ఇప్పటి పరిస్థితి మారిపోయింది. మనం కాకపోతే మరొక నలుగురు ఆర్టిస్టుల పేర్లతో ముందుగానే […]