హిట్ కోసం పాత ప్రయోగం ,, రొటిన్ స్టోరీతో వచ్చేస్తున్న హీరోలు ..!

టాలీవుడ్ హీరోలు కాంప్రమైజ్ అయిపోతున్నారా… కొత్త ప్రయోగాలు చేయడం కంటే పాత ఫార్ములాలే ఫాలో కావడం బెటర్ అనుకుంటున్నారా… మినిమం రిస్క్ తో బయటపడాలంటే మళ్లీ పాత పద్దతులే ముఖ్యమని భావిస్తున్నారా… ఇద్దరు హీరోల అప్ కమింగ్ మూవీలను చేస్తోంటే అదే అనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఏటా కొన్ని వేల సినిమాలో రిలీజ్ అవుతాయి. అయితే అందులో చాలా వరకు సినిమాలు ఇంతకుముందే ఈ సినిమా ఎక్కడో చూసామే అన్నట్టు అనిపిస్తుంది. కథో, సన్నివేశమే, పాటో .. ఇలా […]