బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి – దేశవ్యాప్తంగా సంచలనం

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపింది. గురువారం రాత్రి ముంబైలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన సైఫ్‌ను వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. కేజ్రీవాల్ మండిపాటు – బీజేపీపై విమర్శలుఈ దాడిపై ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) […]