బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి: నిందితుడు ఛత్తీస్‌గఢ్‌లో పట్టుబాటు

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడు ఎట్టకేలకు పోలీసుల చేతిలో పట్టుబడ్డాడు. గురువారం అర్ధరాత్రి ముంబయిలోని తన నివాసంలోనే సైఫ్ అలీ ఖాన్ ఈ దాడికి గురయ్యాడు. ఘటన అనంతరం నిందితుడు పారిపోయాడు, దీంతో పోలీసులు అతడి కోసం వేట ప్రారంభించారు. నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులుసీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దాదాపు 20 ప్రత్యేక బృందాలు ఏర్పడి అతడి కోసం అన్వేషించాయి. చివరికి, […]