బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, హుషారుగా ఇంటికి చేరుకున్నారు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ఇటీవల దుండగుడి దాడికి గురై కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఈ నెల 16న బాంద్రాలోని తన నివాసంలో ఈ దాడి జరిగినప్పటి నుండి సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల చికిత్స అనంతరం ఈ రోజు ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్, తన సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. జరిపిన చికిత్స వల్ల ఆయన ఆరోగ్యంతో పాటు మానసికంగా […]