బాలకృష్ణకు ‘పద్మభూషణ్’ పురస్కారం: సినీ పరిశ్రమ, సమాజ సేవలకు గుర్తింపు

50 సంవత్సరాల పైగా తెలుగు సినీ పరిశ్రమలో సేవలందిస్తున్న సినీ నటుడు, ప్రభుత్వ ఎమ్మెల్యే మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం సాధించడంపై బాలకృష్ణకు సినీ పరిశ్రమలోని ప్రముఖులు అభినందనలు తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ట్రెజరర్ తుమ్మల ప్రసన్న కుమార్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, ‘మా’ వైస్ […]