బర్త్డే బాయ్ సుకుమార్ వారసత్వం: భారతీయ సినిమాను పునర్నిర్వచించే మాస్టర్ స్టోరీటెల్లర్

పుష్ప ద్విపాతం ద్వారా సుకుమార్, భారతీయ యాక్షన్ ఎంటర్టైనర్స్ ని ఎలా చూస్తామో, ఆ దృశ్యాన్ని పూర్తిగా మార్పు చేశాడు. ఆయన చిత్రాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా పరిశ్రమల్లో ప్రశంసలు పొందాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2: ది రూల్ చిత్రం ఏకంగా 1,850 కోట్ల రూపాయలు వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విజయవంతం కావడంతో అందరినీ అబ్బురపరిచింది. ఈ సందర్భంగా, సుకుమార్ తన జన్మదినాన్ని జరుపుకుంటున్న ఈ రోజు, అతని అద్భుతమైన సినిమాటిక్ […]