బర్డ్ ఫ్లూ ప్రభావంతో చేపల ధరలు పెరిగాయి: మార్కెట్ లో భారీ గిరాకీ

బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ కొనుగోళ్లు పడిపోయిన సమయంలో, నాన్ వెజ్ ప్రియులు చేపలను ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిణామంతో చేపల ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్ లో పెరిగిన డిమాండ్ కారణంగా, చేపల రకాలు బట్టి కిలోకు రూ.30 నుండి రూ.100 వరకు ధరలు పెరిగాయని వ్యాపారులు వెల్లడించారు. ముషీరాబాద్ చేపల మార్కెట్ ఆదివారం పూర్తి సందడిగా మారింది. నగర నలుమూలల నుండి కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలతో మార్కెట్ కిటకిటలాడింది. సాధారణ రోజుల్లో […]