ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు హైకోర్టులో ఊరట

తెలంగాణ హైకోర్టు, బీఆర్ఎస్ సీనియర్ నేత మరియు మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊరట కల్పించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు పై హైకోర్టు ఈ రోజు స్టే విధిస్తూ, తదుపరి విచారణ ప్రారంభమయ్యే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు […]