‘ప్రేమిస్తావా’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్: ఆకాష్ మురళి, అదితి శంకర్‌తో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్

విశ్ను వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’, తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు తెలుగులో ‘ప్రేమిస్తావా’ టైటిల్‌తో విడుదల కానుంది. ఈ చిత్రానికి మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో తెలుగు ట్రైలర్ ను ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా లాంచ్ చేశారు. ఈ చిత్రంలో హీరోగా ఆకాష్ మురళి, హీరోయిన్‌గా అదితి శంకర్ నటించారు. ‘ప్రేమిస్తావా’ ట్రైలర్, […]