ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో ఈటల రాజేందర్ సాదా సాధారణ భక్తులా 10 కిలోమీటర్లు నడిచిపోయారు!

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో రాష్ట్రం మొత్తం గర్వపడేలా ఓ ప్రత్యేక సంఘటన చోటు చేసుకుంది. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, తన ప్రొటోకాల్ ను కాదనుకుని, సామాన్య భక్తులా 10 కిలోమీటర్లు నడిచి ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం చేరుకున్నారు. ఈ సందర్భాన్ని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ద్వారా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈటల రాజేందర్, ఎంపీ హోదా ఉన్నప్పటికీ, తన […]