ప్రయాగరాజ్: పవన్ కల్యాణ్, మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఖండించి, కుంభమేళా నిర్వహణపై అభిప్రాయం వ్యక్తం

యూపీలోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కుంభమేళాను “మృత్యు కుంభ్” గా అభివర్ణించిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. “మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. సనాతన ధర్మం, హిందూ ధర్మంపై చాలా సులభంగా వ్యాఖ్యలు చేయడమే ప్రధాన సమస్య. ఇది మన నాయకులే కాదు, ఇతరుల నుంచి కూడా […]