ప్రభాస్ గురించి మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు: “అతను చాలా స్వీట్”

హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’లో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటిస్తున్న కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ ఇటీవల ప్రభాస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె, ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ప్రశంసలు కురిపించారు. ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్‌కు పెద్ద అభిమానిని అయిన మాళవిక, అప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేయాలని కలలు కనేవారిగా చెప్పుకొచ్చారు. “ప్రభాస్‌తో పని చేయాలనే ఆశయం నాకు అప్పటినుంచి ఉంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో, ప్రభాస్‌ను దగ్గరగా […]