ప్రభాస్ ఇంటి భోజనాన్ని రుచి చూసిన ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీ

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న సినిమాల జాబితాలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫౌజీ’ ఒకటి. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ తన సినిమాల షూటింగ్స్ మధ్యలో కూడా తన ఇంటి నుంచి రుచికరమైన వంటకాలతో కూడిన భోజనం సెట్స్ కు పంపిస్తూ, వంటకాల విషయంలో తన ప్రత్యేక శ్రద్ధను చూపిస్తుంటారు. ప్రస్తుతం, ఈ రుచి గల భోజనం […]